సాయానికి సంతకం...
ప్రతీ తరానికి స్వభావాలు మారుతాయి..అగుపించని ప్రభావాలకు లొంగుతాయి. నానాటికీ విలువలు అగోచరమై...ఆదర్శాలు అక్కరకు రాకుండా పోతున్నాయి. ఇలాంటి దశలో ఒక వ్యక్తి....బహువచనమై, అందరి కోసం ఒక్కడుగా నిలిచి...అందరినీ కలుపుకొచ్చి...ఒక వేదికను సిద్ధం చేసుకున్నాడు. ఇప్పుడది ఒక్కరిది కాదు. ఎందరికో స్పూర్తిని, స్పందనని ఇచ్చే సంస్ధగా మారింది. అదే ఏ.టి.కె. ఆధ్యాత్మిక సేవాసంస్ధ.